ప‌డ‌మ‌టి అంజ‌న్న ఆల‌యంలో అన్న‌దానం..!

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : ప‌ట్ట‌ణంలోని ప‌డ‌మ‌టి అంజ‌న్న దేవాల‌యంలో జి.మ‌ల్లారెడ్డి క‌ళావ‌తి దంపతులు అన్న‌దానం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా

ప‌డ‌మ‌టి అంజ‌న్న ఆల‌యంలో అన్న‌దానం..!
X

దిశ‌, మ‌క్త‌ల్ : ప‌ట్ట‌ణంలోని ప‌డ‌మ‌టి అంజ‌న్న దేవాల‌యంలో జి.మ‌ల్లారెడ్డి క‌ళావ‌తి దంపతులు అన్న‌దానం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా ప్ర‌తీ అమ‌వాస్య రోజున ప‌డ‌మ‌టి అంజ‌న్న‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి అన్నార్తుల‌కు అన్న‌దానం జ‌రుగుతుంద‌ని అన్నారు. ప్ర‌తీ ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డేది క‌పుడు నింపుకునేందుకు ఆకలితో ఉన్న‌వారికి ప‌ట్టేడు అన్నం పెట్ట‌డం మాన‌వ‌త ధృక్ప‌థ‌మని దీని ప్ర‌తీ ఒక్క‌రూ ఆచ‌రిస్తే.. బాధ‌ల‌తో ఉండేవారికి కొంత స్వ‌స్థ‌త చేకూరుతుంద‌ని ఆయ‌న అన్నారు. దాదాపు రెండు వేల మంది వ‌ర‌కు అన్న ప్ర‌సాద విత‌ర‌ణ చేయ‌గా కార్య‌క్ర‌మంలో కుటుంబ స‌భ్యులు, భ‌క్తులు పాల్గొన్నారు.

Next Story