- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని వాహనం ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు
గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అయిజ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

X
దిశ, అయిజ : గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అయిజ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిజ పట్టణ శివారు కర్నూల్ టు రాయచూర్ ఉప్పల క్యాంపు రోడ్డు వద్ద సునీల్(25) ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో ఉండటంతో స్థానికులు గమనించి అంబులెన్స్ కి సమాచారం అందించారు. అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






