- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరూబాగుండాలి.. అందులో మనం ఉండాలి : ఎమ్మెల్యే మేఘా రెడ్డి
by Ratna Kumari |
దిశ, వనపర్తి : దుర్గామాత అనుగ్రహం వలన ప్రజలంతా బాగుండాలని అందులో మనం కూడా ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

X
దిశ, వనపర్తి : దుర్గామాత అనుగ్రహం వలన ప్రజలంతా బాగుండాలని అందులో మనం కూడా ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా బుధవారం ఖిల్లా ఘణపురం మండలం లోని మండల కేంద్రంలోని కుర్వగేరిలో ప్రతిష్టించిన అమ్మవారిని,వెంకటపల్లి, పార్వతపురం, మామిడిమాడ గ్రామాలలో అమ్మవారిని ఎమ్మెల్యే మేఘారెడ్డి సందర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలనుస్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఖిల్లా ఘణపురం కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






