ప్ర‌జ‌లంతా వందేమాత‌రం గేయం ఆల‌పించాలి : ఎంఈఓ ప్ర‌కాశ్

by Ratna Kumari |

దిశ‌, అడ్డాకుల : వందేమాత‌రం గేయం ర‌చించి 150 ఏళ్లు పూర్తి అవుతున్నా సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని కేంద్రం నిర్ణ‌యం మేర‌కు రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు దేశ ప్ర‌జ‌లంద‌రూ వందేమాత‌ర గేయం

ప్ర‌జ‌లంతా వందేమాత‌రం గేయం ఆల‌పించాలి : ఎంఈఓ ప్ర‌కాశ్
X

దిశ‌, అడ్డాకుల : వందేమాత‌రం గేయం ర‌చించి 150 ఏళ్లు పూర్తి అవుతున్నా సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని కేంద్రం నిర్ణ‌యం మేర‌కు రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు దేశ ప్ర‌జ‌లంద‌రూ వందేమాత‌ర గేయం ఆల‌పించాల‌ని ఎంఈఓ ప్ర‌కాశ్ కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్థులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

Next Story