- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్చర్ల లో వనపర్తి సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ని వనపర్తి సబ్ రిజిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి ఏసీబీ సోదాలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వనపర్తి లోని సబ్ రిజిస్టర్ కార్యాలయం

X
దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ని వనపర్తి సబ్ రిజిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి ఏసీబీ సోదాలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వనపర్తి లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జడ్చర్ల పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎస్.కె జిలాని సబ్ రిజిస్టర్ ఇంట్లోని డాక్యుమెంట్లను నగలు నగదును పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీసీఐ జిల్లాని మాట్లాడుతూ వనపర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే జడ్చర్ల పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో సోదాలు చేపడుతున్నామని ఏవైనా అక్రమ డాక్యుమెంట్లు నగదు, నగలు ఉన్నట్లు గుర్తిస్తే ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Next Story






