- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
by Ratna Kumari |
దిశ, నర్వ : నర్వ మండల పరిధిలో రేపు మధ్యాహ్నం 03 గంటలకు బీఆర్ఎస్ ముఖ్య నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించ నర్వ మండల బీఆర్ఎస్

X
దిశ, నర్వ : నర్వ మండల పరిధిలో రేపు మధ్యాహ్నం 03 గంటలకు బీఆర్ఎస్ ముఖ్య నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించ నర్వ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. నర్వ అడ్వకేట్ తిప్పారెడ్డి ఇంటిదగ్గర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వి స్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ముఖ్య అతిథిగా మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నర్వ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
Next Story






