- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. చారకొండ వాసి దుర్మరణం
by Ratna Kumari |
దిశ, చారకొండ : జడ్చర్ల-కోదాడ హైవేలో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించిన ఘటన చారకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, చారకొండ : జడ్చర్ల-కోదాడ హైవేలో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించిన ఘటన చారకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చారకొండకు చెందిన కొట్ర శివ (28) ఓ మహిళా లిప్ట్ ఇవ్వడంతో దేవరకొండ నుంచి చారకొండ వైపు బైకు పై వస్తున్నాడు. ఇదే క్రమంలో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి వద్ద లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి కారును తప్పించబోయి బైకు అదుపు తప్పింది. దీంతో లారీ కింద పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. దీంతో చారకొండ గ్రామంలో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలతో మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






