- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు, బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల పరిధిలోని ఎదుట్ల రోడ్డులో బైకు, కారు ఢీకొని వ్యక్తికి గాయాలైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్నది.

X
దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల పరిధిలోని ఎదుట్ల రోడ్డులో బైకు, కారు ఢీకొని వ్యక్తికి గాయాలైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్ పేట నుంచి ఏదుట్లకు బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో బైకు అతనికి ముఖానికి తలకి తీవ్ర గాయాలై రోడ్డు మీద పడ్డాడు. బాటసారిలు అంబులెన్స్ కి ఫోన్ చేయగా అంబులెన్స్ వచ్చేవరకు సమయం పట్టేటట్టుంది. కారు ఓనర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు, పోలీసులతో సహాయంతో కిందపడిన వ్యక్తిని యాక్సిడెంట్ అయిన కారులోని వనపర్తి ప్రభుత్వ దావకానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






