మ‌ద్యానికి బానిసై వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

దిశ‌, గోపాల్ పేట : మ‌ద్యానికి బానిసై వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న గోపాల్ పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని పా

మ‌ద్యానికి బానిసై వ్య‌క్తి మృతి
X

దిశ‌, గోపాల్ పేట : మ‌ద్యానికి బానిసై వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న గోపాల్ పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని పాటీగ‌డ్డ తండాఉ చెందిన ఇస్లావ‌త్ చంద్రు(49) తాగుడుకు బానిస‌య్యాడు. అయితే అక్టోబ‌ర్ 05, 2025న మ‌ద్యం మ‌త్తులో ప‌రుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం హైద‌రాబాద్ లోని గాంధీ ఆసుప‌త్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మ‌ర‌ణించాడు. భార్య ఇస్లావ‌త్ దేవి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story