- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > రూ. 60 లక్షల వ్యయంతో నూతన పార్క్.. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బీరం
రూ. 60 లక్షల వ్యయంతో నూతన పార్క్.. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బీరం
by Taduka Kalyani |
కొల్లాపూర్ మండల పరిధిలోని 4వ వార్డు దళితవాడలో 60 లక్షల రూపాయలతో చేపడుతున్న నూతన పార్క్ నిర్మాణానికి వార్డు కౌన్సిలర్ పసుపుల కృష్ణతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి భూమిపూజ చేశారు.

X
దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ మండల పరిధిలోని 4వ వార్డు దళితవాడలో 60 లక్షల రూపాయలతో చేపడుతున్న నూతన పార్క్ నిర్మాణానికి వార్డు కౌన్సిలర్ పసుపుల కృష్ణతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో పట్టణ సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, పట్టణంలోని చౌరస్తాలు, రోడ్ల వెడల్పు, డివైడర్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే కొల్లాపూర్ ఒక పెద్ద జంక్షన్ కాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






