- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తి వివాదంలో అన్నదమ్ముల మధ్య గొడవ
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం శేక్ పల్లె గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.

X
దిశ, ఎర్రవల్లి : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం శేక్ పల్లె గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అల్లంపూర్ సీఐ ప్రదీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు భూమి వివాదాలు ఇంటి ముందు ట్రాక్టర్ విషయంలో సొంత అన్న బండి కృష్ణుడు, కుమారులు బండి శ్రీకర్,బండి భాస్కర్, కుటుంబ సభ్యులు కలిసి తమ్ముడు బండి రాముడు పై కర్రలతో దాడి చేశారు. ఆ ఘటనలో తమ్ముడు బండి రాముడు కి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు చికిత్సకొరకు కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బండి రాముడు మృతి చెందాడు. హరిబాబు పావనిలకు గాయాలయ్యాయి. నిందితులు బండి కృష్ణుడు, బండి భాస్కర్, బండి శ్రీకర్ లను బుధవారం అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు పోలీసులు.
Next Story






