- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, గోపాల్ పేట్: గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. నక్క రాముల యాదవ్ కు చెందిన గొర్ల దొడ్డిలోకి దూరి గొర్రె పొట్టేళ్లపై దాడి చేశాయి. అర్ధరాత్రి జాలీలోకి ప్రవేశించి 8 గొర్రె పొడెన్లు కొరికి చంపేశాయి. ఇంకో 10 పొట్టేళ్లను తీవ్రంగా గాయపరిచడంతో కొను ఊపిరితో ఉన్నాయి. దాంతో రాములు కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. తమకు గొర్రె పొట్టేళ్ల పెంపకమే జీవనాధారం అని వారు చెబతుఉన్నారు. రూ.1,50,000 రూపాయల నష్టం కలిగించినట్లు బాధితుడు తెలిపారు.
- Tags
- sheeps
- Telugunews
Next Story






