లం** కొడుక.. మాగంటి గోపీనాథ్‌ను చేతబడి చేసి లేపేశా.. నిన్ను కూడా అదే శ్మశానంలో.. సంధ్య శ్రీధర్ రావు ఆడియో వైరల్ (లింక్)

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-23 17:24:02  IST  )

సంధ్య కన్వెన్షన్ ఏండీ శ్రీధర్ రావు ఆగడాలు శృతి మించిపోతున్నాయి. ఇప్పటికే నటి రమ్య తన ఫ్లాట్ లాక్కుంటున్నాడని.. టార్చర్ చేస్తున్నాడని కేసు పెట్టగా..

లం** కొడుక.. మాగంటి గోపీనాథ్‌ను చేతబడి చేసి లేపేశా.. నిన్ను కూడా అదే శ్మశానంలో.. సంధ్య శ్రీధర్ రావు ఆడియో వైరల్ (లింక్)
X

దిశ, వెబ్‌సైట్ : సంధ్య కన్వెన్షన్ ఏండీ శ్రీధర్ రావు ఆగడాలు శృతి మించిపోతున్నాయి. ఇప్పటికే నటి రమ్య తన ఫ్లాట్ లాక్కుంటున్నాడని.. టార్చర్ చేస్తున్నాడని కేసు పెట్టగా.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌‌ ల్యాండ్ ఇష్యూలోనూ అరెస్ట్ అయ్యాడు. అయితే తాజాగా ఓ వ్యక్తికి వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఓ ఆడియో.. సంధ్య శ్రీధర్ పేరిట వైరల్ అవుతోంది.

‘మాగంటి గోపీనాథ్‌కు చేతబడి చేసి లేపేసింది నేనే. నీకు కూడా అలాంటి పూజ స్టార్ట్ చేశా. మరో 15 రోజుల్లో నువ్వు కూడా అదే స్మశానంలో ఉంటవ్. లం** కొడుకా నాతోనే పెట్టుకుంటవా.. నువ్వెంత..? నీ బతుకెంత..? నీ పెళ్లాం ముండబోయకపోతే నన్ను అడుగు’ అంటూ పచ్చి బూతులు తిట్టాడు. పని చేయించుకుని పైసలు అడిగితే ఇలా ప్రవర్తించడం సరికాదని బాధితుడంటున్నా.. వినిపించుకోకుండా బూతు పురాణం చదువుతనే ఉన్నడు. అయితే ఇదంతా నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఆడియో క్లిపింగ్ వైరల్ అవుతోంది.

LINK

Next Story