T congress: తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ కన్నుమూత

by Prasad Jukanti |   (  Updated:2025-06-04 11:35:11  IST  )

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ కన్నుమూశారు.

T congress: తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ కన్నుమూత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి (Magam Ranga Reddy) కన్నుమూశారు. మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న ఆయన ఇవాళ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. మాగం రంగారెడ్డి అంత్యక్రియలు రేపు శామీర్ పేటలో జరగనున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story