రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మాధవి ఎంపిక

by Elthuri vijay kumar |

మర్రిగూడ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కొండూరు గ్రామానికి చెందిన సీత మాధవి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మాధవి ఎంపిక
X

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మాధవి ఎంపిక

దిశ, మర్రిగూడ: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కొండూరు గ్రామానికి చెందిన సీత మాధవి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 35వ సబ్ జూనియర్ బాలికల టోర్నమెంట్ లో మాధవి పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చారు. ఈనెల 25 నుండి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముస్కల్లో జరిగే టోర్నమెంట్ కు సీత మాధవి ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సీత మాధవి ఎంపిక కావడం పట్ల కోచ్ రమేష్, మాధవి తల్లిదండ్రులు జంగయ్య పార్వతమ్మ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story