- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్ అరెస్ట్‌పై లోకసభ బులెటిన్
by Sathputhe Rajesh |
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌పై గురువారం ఉదయం లోకసభ బులెటిన్ విడుదల చేసింది.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌పై గురువారం ఉదయం లోకసభ బులెటిన్ విడుదల చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 151 ప్రకారం బండి సంజయ్‌ని అరెస్ట్ చేసినట్టు కరీంనగర్ పోలీసులు సమాచారం ఇచ్చినట్టు అందులో పేర్కొంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారంది. కరీంనగర్‌లో అరెస్ట్ చేశాక రాచకొండ కమీషనరేట్ పరిధిలోని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టుగా సమాచారం ఇచ్చారని బులెటిన్‌లో వివరించింది.
Next Story






