- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: విధుల్లో చేరిన లెఫ్టినెంట్ జనరల్ హార్పల్ సింగ్
రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కల్నల్ హార్పల్ సింగ్ సోమవారం విధుల్లో చేరారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కల్నల్ హార్పల్ సింగ్ సోమవారం విధుల్లో చేరారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసేందుకు రూపొందించిన ఎస్ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణ నిమిత్తం సోమవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు హార్పల్‌సింగ్ మంత్రి ఉత్తమ్‌తోపాటు నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్‌తోపాటు ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేశ్‌బాబును మర్యాద పూర్వకంగా కలిశారు.
Next Story






