హైకోర్టు సీజేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాదులు

by Kema Shiva Kumar |

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి‌కి న్యాయవాద ప్రముఖులు ఘనంగా బర్త్‌ డే విషెస్ చెప్పారు.

హైకోర్టు సీజేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాదులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌కు న్యాయవాద ప్రముఖులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన సుప్రీంకోర్టు అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవ్‌వ్రత్‌, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు డీఎల్‌ పాండు తదితరులు సీజేకు పుష్పగుచ్ఛాలు అందించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story