- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీకో సలహా అంటూ’.. కాంగ్రెస్ నేతల కోసం కేటీఆర్ ట్వీట్
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయడానికి వచ్చే కాంగ్రెస్‌కు ఇలా సిద్ధమై రండి అంటూ.. సలహా ఇచ్చారు.
‘‘కాంగ్రెస్ నేతలకు ఒక ఫ్రెండ్లీ సలహా ఇస్తున్నాను. రేవంత్ బాబా& 40 దొంగలకు ఈ పెద్దమ్మకి సమాధానం చెప్పే దమ్ముందా?.. కనీసం తన ఎదురు నిలుచునే ధైర్యం ఉందా?.. ఇలాంటి పదునైన ప్రశ్నలకు సమాధానాలు రెడీ చేసుకొని జూబ్లీహిల్స్‌కు రండి.. జనం మీ మాయ మాటలు నమ్మే స్థితిలో లేరు.. ఇలాగే ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, అవసరం అయితే పరిగెత్తిస్తారు.. నాకు ఈ పెద్దమ్మను కలవాలని ఉంది.. దయచేసి నన్ను ఎవరైనా ఆమె దగ్గరకు తీసుకెళ్లండి’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్
Next Story






