- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద ప్రజల కోసమే కేటీఆర్ తొలి సంతకం
by Malleboina Mahesh |
హైదరాబాద్ నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై నూతన సచివాలయంలో మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై నూతన సచివాలయంలో మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి ఆదివారం అడుగు పెడుతున్నట్లు మంత్రి కే. తారక రామారావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.నూతన సచివాలయం మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి ఇక నుంచి తన విధులను నిర్వర్తించనున్నట్లు స్పష్టం చేశారు.
Next Story






