- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబాయ్ జైలు నుంచి విడుదలైన బాధితులకు కేటీఆర్ పరామర్శ
ఓ హత్య కేసులో దుబాయ్‌లో దాదాపు 18 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ హత్య కేసులో దుబాయ్‌లో దాదాపు 18 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చోరవతో ఒక్కొక్కరుగా వారు ఇండ్లకు చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 5 గురు వ్యక్తులని కేటీఆర్ పరామర్శించారు.తాజాగా వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించినందుకు కేటీఆర్‌కు వారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ సార్ వల్లే తాము విడుదలయ్యామని, సార్‌కు రుణపడి ఉంటామని గల్ఫ్ భాదితుడు మల్లేశం చెప్పారు.
Next Story






