- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR : బూతులు తిట్టినా అలాగే చేస్తాం.. కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్
తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు ఒక్క సారిగా రాజకీయ వేడి రాజుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు ఒక్క సారిగా రాజకీయ వేడి రాజుకుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెన్సేషనల్ ట్వీట్ చేశారు. పోరాటం తమకు కొత్త కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఎండగడతామన్నారు. వదిలిపెట్టేది లేదని.. మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటామని, నిలదీస్తునే ఉంటామని తెలిపారు.
Next Story






