- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందువల్లే ఇప్పుడు ఇండిగో సమస్య వచ్చింది: కేటీఆర్
by Prasad Jukanti |
విమానాశ్రయాలు కూడా బస్టాండ్లు మాదిరి తయారయ్యాయని కేటీఆర్ విమర్శించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇండిగో ఎయిర్ లైన్స్ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ప్రయాణికులకు చుక్కులు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అధికారం ఒకరు, ఇద్దరు చేతిల్లో కేంద్రీకృతం అయితే ఇప్పుడు దేశంలో విమానాశ్రయాల్లో ఉన్న పరిస్థితి వస్తుందని అన్నారు. పైలట్లను శ్రమ దోపిడీ చేయవద్దని ఏడాది క్రితమే కేంద్రం చెప్పినా ఇండిగో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని అన్నారు. అందువల్లే ఇప్పుడు ఇండిగో సమస్య వచ్చిందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో విమానాశ్రయాలు కూడా బస్టాండ్లు మాదిరి తయారయ్యాయని విమానాశ్రయాల్లో పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కొత్త నిబంధనల విషయంలో ఇండిగో వెనక్కి తగ్గలేదని కేంద్రమే తన ఆదేశాలు వెనక్కి తీసుకుందన్నారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story






