KTR : హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు.

KTR : హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. బంజారాహిల్స్(Banjarahills PS), ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ల(Mushirabad PS)లో తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ పిటిషన్స్ వేశారు. ఎలాంటి కారణాలు కారణాలు లేకుండానే తనపై కేసులు నమోదు చేశారని ఆయన తన పిటిషన్స్ లో పేర్కొన్నారు. అయితే బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపణలు(Alligations) చేయడంతో.. ఆయనపై ఈ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని హైకోర్టును కోరుతూ శుక్రవారం రెండు వేర్వేరు పిటిషన్స్ దాఖలు చేశారు కేటీఆర్.

Next Story