- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించిన కేటీఆర్
by Muthe.Rajitha |
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సావిత్రిబాయి పూలే(Savitribai Phule)కు నివాళులర్పించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సావిత్రిబాయి పూలే(Savitribai Phule)కు నివాళులర్పించారు. మహిళల విద్య కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయురాలు, సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలను శుక్రవారం కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్(Telangana bhavan)లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్.. సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పుష్పమాల వేసి అంజలి ఘటించారు. బడుగుల అభ్యున్నతి కోసం, స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Next Story






