- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టు : ముగిసిన ఆలయ సంప్రోక్షణ
కొండగట్టు ఆలయంలో చోరీ గల కారణాలను క్లూ టీం పరిశీలించిన అనంతరం పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

X
దిశ, మల్యాల: కొండగట్టు ఆలయంలో చోరీ గల కారణాలను క్లూ టీం పరిశీలించిన అనంతరం పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు వేగవంతం చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయాన్ని పండితులు వేదమంత్రాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. కాగా అంతకుముందు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు.
Read More... కొండగట్టులో చోరీ : ఆలయాలే టార్గెట్! రంగంలోకి..
Next Story






