- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పార్టీలో నాతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు’.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
by Gantepaka Srikanth |
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో కొందరి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలని తనను టార్గెట్ చేసి.. తనతో ఫుట్‌బాట్ ఆడుకుంటున్నారని ఆవేదన చెందారు. కాగా, ఇటీవల బీజేపీ కార్యకర్తలపై కూడా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడిన విషయం తెలిసిందే. ‘మీకు కార్యకర్తలు అవసరం లేదా?’ అని ఓ నాయకుడు ప్రశ్నించగా, కార్యకర్తలతో పనిలేదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Next Story






