- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Atrocious: పండ్ల వ్యాపారిపై కత్తితో దాడి.. కేసు నమోదు
by Kodari Anjali |
అప్పు డబ్బులు అడిగినందుకు ఓ వ్యాపారిపై కత్తి తో దాడి చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, జూబ్లిహిల్స్: అప్పు డబ్బులు అడిగినందుకు ఓ వ్యాపారిపై కత్తి తో దాడి చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాహ్మత్ నగర్ , కార్మికనగర్ వాసి మహమ్మద్ అజర్ పండ్లు అమ్ముతుంటాడు. అబ్దుల్ నవీద్ అనే వ్యక్తి 3 రోజుల క్రితం అజర్ వద్ద పండ్లు తీసుకున్నాడు. డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పడంతో అజర్ సరే అన్నాడు.
ఈనెల 8న మధ్యాహ్నం కార్మికనగర్ లో నవీద్ కనిపించడంతో అజర్ డబ్బులివ్వాలని అడిగాడు. దీంతో డబ్బులు ఇవ్వనంటూ.. అజార్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడి మధురానగర్ పోలీస్ స్టేషన్ నీ ఆశ్రయించి, ఫిర్యాదు చెయ్యగా , పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని , దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






