- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళ సీఎం విజయన్‌కు కిషన్ రెడ్డి లేఖ
by GSrikanth |
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. దేశ నలుమూలల నుంచి శబరిమలకు వస్తోన్న అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. కేంద్రం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోన్న తెలుగు భక్తులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






