- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటనపై కిషన్ రెడ్డి క్లారిటీ
కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్లపై నేనేం చేయగలను అని కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ బై పోల్ లో (Jubilee Hills bypoll) బీజేపీ అభ్యర్థి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికకు 3 పేర్లను పంపించామని పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కిషన్ రెడ్డి.. బీసీ రిజర్వేషన్లపై కూడా స్పందించారు. హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ విఫలం అయిందని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్లపై నేనేం చేయగలను అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయామని గుర్తు చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాక బీసీ రిజర్వేషన్లపై వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్స్ 50 శాతం క్యాప్ పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అని ఈ 50 శాతం పరిమితిపై వాదనల్లో అప్పట్లో ఇప్పుడు హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని






