- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGSOCA డైరెక్టర్‌గా కిరణ్ కుమార్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

X
దిశ, వెబ్‌డెస్క్: పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (TGSOCA) డైరెక్టర్‌గా కిరణ్ కుమార్ (Kiran Kumar)ను నియమిస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మరో ఏడాది కాలం పాటు డిప్యుటేషన్‌పై టీజీఎస్ఓసీఏ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
Next Story






