- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులపై మహిళా కార్పొరేటర్ దౌర్జన్యం
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద మంగళవారం ఉదయం నగర కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన ఖమ్మం వన్ టౌన్ సీఐని మహిళ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నోటితో కొరికి గాయపర్చారు.

X
దిశ, ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద మంగళవారం ఉదయం నగర కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన ఖమ్మం వన్ టౌన్ సీఐని మహిళ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నోటితో కొరికి గాయపర్చారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా విధులలో ఉన్న అధికారిని గాయపర్చారు. కాంగ్రెస్ కార్పొరేటర్ చేసిన అమానుష దాడి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను, శాంతిభద్రతలను కాపాడే పోలీసులపైనే కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం ఏంటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Next Story






