దొంగతనం చేసి పారిపోతున్న వ్యక్తులు పట్టివేత?

by Kodari Anjali |

ముసలమడుగు గ్రామంలో చోరీకి పాల్పడ్డ గుర్తుతెలియని వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దొంగతనం చేసి పారిపోతున్న వ్యక్తులు పట్టివేత?
X

దిశ, ఏన్కూర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ముసలమడుగు గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చొరబడి బంగారం, ఇతర వస్తువులు దొంగతనాన్ని పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో దొంగతనం చేసి తప్పించుకుని పారిపోయి వస్తున్న ముఠాను వాహనాలు తనిఖీలు భాగంగా కారులో వస్తున్న నలుగురు వ్యక్తులను అనుమానతులుగా గుర్తించి, స్టేషన్ కు తరలించారు. బూర్గంపాడు మండలం దొంగతనాన్ని పాల్పడ్డ వ్యక్తులుగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వివరించడం జరుగుతుందని ఎస్ఐ సంధ్య తెలిపారు.

Next Story