- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాల్వంచ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డీఎస్పీగా వెంకటేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డీఎస్పీగా వెంకటేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.1991 బ్యాచ్ కు చెందిన ఆయన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, ఖమ్మం జిల్లా బోనకల్, సత్తుపల్లి, తల్లాడ, ఖమ్మం రూరల్, అశ్వాపురం, భద్రాచలం, మణుగూరు, ఖమ్మం 2 టౌన్, అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వర్తించారు.2007లో సీఐగా పదోన్నతి పొంది చింతూరు, ఏసీబీ, సత్తుపల్లి రూరల్, ఖమ్మం 1టౌన్, వరంగల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ లో పనిచేశారు. అనంతరం 2017లో డీఎస్పీగా పదోన్నతి పొంది ఉట్నూర్ డీఎస్పీ తర్వాత కల్లూరు ఏసీపీగా పనిచేస్తూ బదిలీపై పాల్వంచ డీఎస్పీగా నియమితులయ్యారు.
Next Story






