- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజుపేటకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటమి
by Batti.Sumithra |
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రాజుపేటకు చెందిన కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు 2018లో జరిగిన ఎన్నికల్లో కందాల కాంగ్రెస్ నుంచి పాలేరులో, సండ్ర సత్తుపల్లిలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

X
దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రాజుపేటకు చెందిన కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు 2018లో జరిగిన ఎన్నికల్లో కందాల కాంగ్రెస్ నుంచి పాలేరులో, సండ్ర సత్తుపల్లిలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ 2023 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవిచూశారు. కందాల, సండ్రలు కూడా భారీ ఓట్ల వ్యత్యాసంతో ఓటమి పాలయ్యారు. పార్టీ ఫిరాయింపుల వల్లనే ఓటమి చెందినట్లు పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
Next Story






