ప్రశాంతంగా ముగిసిన నవోదయ పరీక్షలు

by Bhanu |

త్తుపల్లిలోని బాలుర ప్రభుత్వ పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల రెండింటిలో నవోదయ ఎంట్రన్స్ ఆరవ తరగతిలో అడ్మిషన్ కోసం జరిగింది. మొత్తం రెండు సెంటర్లలోనూ కలిపి 474 విద్యార్థులను కేటాయించగా 418 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ప్రశాంతంగా ముగిసిన నవోదయ పరీక్షలు
X

దిశ,సత్తుపల్లి: సత్తుపల్లిలోని బాలుర ప్రభుత్వ పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల రెండింటిలో నవోదయ ఎంట్రన్స్ ఆరవ తరగతిలో అడ్మిషన్ కోసం జరిగింది. మొత్తం రెండు సెంటర్లలోనూ కలిపి 474 విద్యార్థులను కేటాయించగా 418 మంది విద్యార్థులు హాజరయ్యారు.బాలురు ప్రభుత్వ పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ సొందు, బాలికల ఉన్నత పాఠశాలలో చీఫ్ సూపరింటెండెంట్ గా T ప్రసాద్ వ్యవహరించారు. రెండు పాఠశాలలకు మండల విద్యాశాఖ అధికారి యన్ రాజేశ్వరరావు పరిశీలకులుగా వ్యవహరించారు.

Next Story