- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాఠశాలల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
by velandi.Saikiran |
పట్టణంలోని పాఠశాలల్లో టీచర్స్ డే ని పురస్కరించుకొని విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారారు. సెప్టెంబర్ 5 టీచర్స్ డే సెలవు

X
దిశ, ఇల్లెందు: పట్టణంలోని పాఠశాలల్లో టీచర్స్ డే ని పురస్కరించుకొని విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారారు. సెప్టెంబర్ 5 టీచర్స్ డే సెలవు రావడంతో శనివారం పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలను గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయ అనుభవాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో గురుపూజోత్సవాన్ని నిర్వహించి తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మార్గదర్శన హైస్కూల్ ప్రిన్సిపల్ యాదగిరి రాంబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల వేల కట్టలేనిదని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా మారి విద్యార్థులకు విద్యాబోధన చేస్తారన్నారు. ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరు గౌరవించాలని తెలిపారు.
Next Story






