- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తాండ్ర వినోద్‌రావు సతీమణి ఇంటింటి ప్రచారం
by Disha Web Desk 15 |
X
దిశ, ఏన్కూర్ : ఏన్కూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తిమ్మరావుపేటలో తాండ్ర వినోద్‌రావు సతీమణి వినీల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మల్ల అంజి, భరత్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు. తాండ్ర వినోద్‌రావు కు ఓటు వేయాలని కోరారు. మహిళా సంఘాలను కలిసి కమలం గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వినీల మాట్లాడుతూ... తాండ్ర వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నల్లబోతుల రమేష్, రాష్ట్ర కౌన్సిలర్ సభ్యుడు కోవూరు నాగేశ్వరరావు, మోత్కూరి నారాయణరావు, ఉప్పెర్ల శారద, మంద సరస్వతి, కొల్లిపాటి శ్రీదేవి పాల్గొన్నారు.
Next Story