Crime: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు.. లొంగిపోయిన కోటేశ్వరరావు

by GSrikanth |   (  Updated:2022-09-02 06:15:45  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య గత కొంతకాలం క్రితం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

Crime: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు.. లొంగిపోయిన కోటేశ్వరరావు
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య గత కొంతకాలం క్రితం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడైన తమ్మినేని కోటేశ్వరరావు ఖమ్మం జిల్లా కోర్టులో శుక్రవారం లొంగిపోయాడు. కాగా, కృష్ణయ్య హత్య కేసులో కోటేశ్వరరావు ఏ9 నిందితుడిగా ఉన్నాడు. అనూహ్య పరిణామాల మధ్య కోటేశ్వరరావు లొంగిపోవడం ఖమ్మం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Next Story