- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
చింతపల్లిలో సేదతీరిన సైబీరియన్కొంగలు.. బెదిరిస్తున్న కోతులు
by Disha Web Desk 18 |

X
దిశ, ఖమ్మం రూరల్: అనవాయితీగా వస్తున్న సైబీరియన్ కొంగలు(చింతపల్లి చుట్టాలు) ఈ ఏడాది కూడా ఖమ్మం రూరల్మండలం చితంపల్లి గ్రామంలో సేదతీరాయి. ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో వచ్చే ఈ కొంగలకు ఈసారి గ్రామంలో కొతుల బెడద ఉండటం వలన అవి చెట్ల మీద వాలేందుకు ఇబ్బందులు పడుతున్నాయి. కోతులను నిలువరివంచి కొంగలకు రక్షణ కల్పించాల్సిన ఫారెస్ట్, టూరిజం అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ కొంగలు వస్తే వర్షాలు సమృద్ధిగా పడుతాయని సెంటిమెంట్ గా భావించే గ్రామస్తులు కోతులు పక్షులకు కల్పిస్తున్న ఆటంకాలకు ఆందోళన చెందుతున్నారు.
Next Story