- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాల ఐలయ్యకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పురస్కారం
by Kodari Anjali |
ఖమ్మంకు చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు, కవి రచయిత, సామాజిక సేవకులు పంజాల ఐలయ్యకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌరవ పురస్కారం లభించింది.

X
దిశ, ఖమ్మం కల్చరల్: ఖమ్మంకు చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు, కవి రచయిత, సామాజిక సేవకులు పంజాల ఐలయ్యకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌరవ పురస్కారం లభించింది. తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం2026 పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమం వరంగల్ టీఎన్జీవో భవనంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ముంగాల శాంతి కృష్ణ ఆచార్య పోలోజు రాజకుమార్ పొడిసెట్టి విష్ణువర్ధన్ పద్మావతి కిరణ్ కుమార్ చేతుల మీదుగా అవార్డును మెడల్ జ్ఞాపిక శాలువతో సత్కరించి అందజేశారు.
Next Story






