ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి

by Jakkula.Mamatha |

చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది.

ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి
X

దిశ, చింతకాని: చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే చింతకాని సబ్ ఇన్‌స్పెక్టర్ సంఘటన స్థలాన్ని వచ్చారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.

Next Story