- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, నేలకొండపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజి సమీపంలో టాటా ఏసీ వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. పశువులను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో 11 కె.వి. విద్యుత్ స్తంభం నేలకూలింది. దీంతో నేలకొండపల్లి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ పునరుఘోర ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్ని వాహనంద్ధరణ చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






