- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఓ 55 రద్దు చేయాలని నిరసన
by Sridhar Babu |
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ జేఏసీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు జీవో 55 ను వ్యతిరేకిస్తూ శుక్రవారం తరగతులు, పరీక్షని బహిష్కరించారు.

X
దిశ, అశ్వారావుపేట : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ జేఏసీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు జీవో 55 ను వ్యతిరేకిస్తూ శుక్రవారం తరగతులు, పరీక్షని బహిష్కరించారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములు హైకోర్టు నిర్మాణానికి అప్పగించొద్దని కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story






