- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్..
by Batti.Sumithra |
మండల బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సోమవారం ఎంపీపీ వజ్జా రమ్య బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

X
దిశ, నేలకొండపల్లి : మండల బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సోమవారం ఎంపీపీ వజ్జా రమ్య బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు తాత మధు ప్రకటన విడుదల చేసిన విషయం విధితమే. వెను వెంటనే ఎంపీపీ రమ్య, మరికొంత మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మండలంలో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీకి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ పార్టీకి నష్టం చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
Next Story






