- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > పెద్దమ్మ.. నీకు సంక్షేమ పథకాలు ఇచ్చే బాధ్యత మాదే : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పెద్దమ్మ.. నీకు సంక్షేమ పథకాలు ఇచ్చే బాధ్యత మాదే : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
by Batti.Sumithra |
అవ్వా నీకు.. సంక్షేమ పథకాలు అందుతున్నాయా..? అంటూ అప్యాయంగా బోడా అంజి అనే వృద్ధ మహిళను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలకరించారు.

X
దిశ, ఖమ్మం రూరల్ : అవ్వా నీకు.. సంక్షేమ పథకాలు అందుతున్నాయా..? అంటూ అప్యాయంగా బోడా అంజి అనే వృద్ధ మహిళను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలకరించారు. ఆదివారం ఏదులాపురం మున్సిసాలిటీలోని చిన్నతండా వార్డులో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన మంత్రికి పక్కనే మెట్ల పై కూర్చోని ఉన్న ఓ వృద్ధ గిరిజన మహిళ మంత్రి పొంగులేటి కంట పడింది. వెంటనే ఆయన ఆ వృద్ధ మహిళ వద్దకు వెళ్లి ప్రేమ, అప్యాయంగా దగ్గరికి తీసుకుని భుజం మీద చెయ్యి వేసి అప్యాయంగా పలకరించారు. ఫించన్ వస్తుందని, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అంజికి తెలిపింది. త్వరలో పింఛన్ కూడా పెంచి పేదలకు ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి ఆమెకు భరోసా ఇచ్చారు.
Next Story






