- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Encounter: రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్.. ఒక మావోయిస్టు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది.

X
దిశ, గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. భద్రాద్రి జిల్లాలోని గుండాల మండలం దామరతోగు అడవుల్లో గురువారం ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Next Story






