- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, భద్రాచలం: బయటపడ్డ మావోయిస్టు ఆయుధ కర్మాగారం.. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా, చింతగుఫా పోలీస్టేషన్ పరిధిలోని మేటగూడెం అటవీప్రాంతంలో మావోయిస్టుల భారీ ఆయుధ కర్మాగారం భద్రతాబలగాలకు చిక్కింది. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా మావోయిస్టుల కోసం అడవులను గాలిస్తుండగా.. ఈ డంప్ లభ్యం అయినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. డంప్‌లో కంట్రీ మేడ్ తుపాకులు 3, లేత్ మిషన్, డ్రిల్ మిషన్, ఐరన్ కట్టర్ లాంటి ఆయుధాలు తయారు చేసేందుకు ఉపయోగించే పరికరాలు లభించినట్లు తెలిపారు.
Next Story






