- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాము కాటు గురై వ్యక్తి మృతి
by velandi.Saikiran |
పాము కాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నిధానపురం గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ మధిర : పాము కాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నిధానపురం గ్రామంలో చోటుచేసుకుంది. కనపర్తి సామెల్ ( 44 ) అనే రైతు, కౌలుకు తీసుకున్న పొలంలో మిరప తోట వేశాడు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఈ పొలంలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. దీంతో సామెల్ కు మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో సామెల్ మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. మృతుడుకు ఒక కుమార్తె భార్య ఉన్నారు.
Next Story






