- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ప్రముఖ ఆలయాలు మూసివేత
by velandi.Saikiran |
చంద్రగ్రహణం కారణంగా మండలంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. మండలంలోని మారెమ్మ తల్లి, సంగమేశ్వర స్వామి,

X
దిశ, ఖమ్మం రూరల్: చంద్రగ్రహణం కారణంగా మండలంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. మండలంలోని మారెమ్మ తల్లి, సంగమేశ్వర స్వామి, కాచిరాజు గూడెంలో గల రామాలయంతోపాటు మండలంలోని ఆలయాలకు అర్చకులు ద్వార బంధనం చేశారు. రేపు ఉదయం నుంచి దర్శనానికి అనుమతిస్తామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తిరిగి తెరిచిన వెంట నే సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి యథావిధిగా నిత్య పూజలు, సేవలు చేపడతామని చెప్పారు.
Next Story






